
News Info & Job Alerts
June 15, 2025 at 05:28 AM
*రాష్ట్రవ్యాప్తంగా నేటితో బదిలీల ప్రక్రియ పూర్తి : DSE*
✍️ సెకండరీ గ్రేడ్ టీచర్ల (SGT) బదిలీల ప్రక్రియ దాదాపుగా పూర్తయింది.
✍️ ఇప్పటివరకు 11 జిల్లాల బదిలీలు పూర్తికాగా మిగిలిన రెండు జిల్లాలు అయిన అనంతపురం మరియు చిత్తూరు జిల్లాల్లో నేడు పూర్తవుతాయని విద్యాశాఖ డైరెక్టర్ వి. విజయరామరాజు తెలిపారు.
✍️ బదిలీలు పూర్తయినవారు సోమవారం కొత్త పాఠశాలల్లో చేరేవిధంగా వెంటనే బదిలీల ఆర్డర్లు సిద్ధంచేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు.
