
RK Competitive Adda
May 30, 2025 at 12:44 PM
🔴 రేపు ధర్నాకు వచ్చేవారికి విజయవాడ వరకు చార్జీలు ఫ్రీ..
👉విజయనగరం నుండి విజయవాడ కూ వెహికల్ పెట్టడం జరుగుతుంది...వచ్చే వారు కచ్చితంగా నిజంగా వచ్చే వారు మాత్రమే ఇంకా గ్రూప్ లో లేని me frds కూడా వస్తే వారి నంబర్స్ మరియు నేమ్స్ ఇవ్వండి. శ్రీకాకుళం నుండి వచ్చే వారు కూడా విజయనగరం వచ్చి జాయిన్ అవచ్చు. Vizag మీద నుండి బస్సు వస్తుంది కనుక vizag వారు మీ నేమ్స్ ఇవ్వచ్చు.
👉ఈ క్రింది నంబర్స్ కూ ఈవెనింగ్ 4 లోపు నేమ్స్ ఇవ్వండి..
8978195315