APEMPLOYEES
May 25, 2025 at 02:00 PM
*_బదిలీల సమాచారం_*
*_CSE VC WITH RJD, DEO, MEOs..._*
MEO లకు అన్నింటికీ EDIT OPTION ఇచ్చినారు.
మార్పులు చేయాల్సిన అవసరం పడిన సమయంలో...MEO LOGIN లో APPROVE అయిపోతే, DEO LOGIN కు చేరును.
అక్కడ కూడా APPROVE అయిపోతే, Provisional Seniority List వచ్చిన తరువాత Grievance online లో raise చేయాలి.
Compulsory వారు (5/8 AY, Surplus) బదిలీకి అప్లై చేయకపోతే, left over vacancies allot చేస్తారు.
8 year ceiling for old station points also.
పదోన్నతులు 1:3 పిలుస్తారు,
(SC sub caste wise,ST, PH roster adequacy అమలు).
జూన్ నెల ఆఖరులో రోల్ ప్రకారం work adjustment!
TIS చేయని వారికి అప్లికేషన్ ఓపెన్ కావడం లేదు.MEO Login లో అవకాశం కల్పించారు (for application)
Divorced అని TIS లో పెట్టినవారికి 5 పాయింట్స్ Backend లో cse లో చేశారు.
Erstwhile districts union leaders కి మాత్రమే Special Points.
ఇక ఆశ వదులుకోవాల్సిన అంశాలు!👇
8 AY వారికి పూర్తి పాయింట్స్ (24 for cat3...) రావు
SGT నుండి SA గా dsc లో select అయిన వారికి సర్వీస్ పాయింట్స్ SA నుండే..
8 YEARS కంటే ఎక్కువ స్టేషన్ సర్వీస్ వారికి అదనంగా స్టేషన్ పాయింట్స్ రావు.
🙏
1