Tirumala Tirupati Darshan Updates
Tirumala Tirupati Darshan Updates
June 16, 2025 at 12:57 PM
🛕 Offline Tokens Info – Tirupati & Srivari Mettu 📍 Pilgrims going from Srivari Mettu Route 👉 Tokens available daily from 3:30 or 4:00 PM at Bhudevi Complex, Alipiri ✅ Must scan the token at 1200th step 📍 Tirupati Free Darshan Tokens 👉 Issued daily from 3:30 or 4:00 PM at: 1️⃣ Srinivasam (RTC Bus Stand) 2️⃣ Vishnu Nivasam (Opp. Railway Station) 3️⃣ Bhudevi Complex (Alipiri) -------------------------------- 🛕 దర్శనం టోకెన్లు – తిరుపతి & శ్రీవారి మెట్టు 📍 శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు 👉 ప్రతి రోజు 3:30 లేదా 4:00 PM నుండి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్లు ✅ టోకెన్‌ను 1200వ మెట్టు వద్ద స్కాన్ చేయాలి 📍 ఉచిత దర్శనం టోకెన్లు 👉 ప్రతి రోజు 3:30 లేదా 4:00 PM నుండి ఈ చోట్ల టోకెన్లు: 1️⃣ శ్రీనివాసం (RTC బస్టాండ్) 2️⃣ విష్ణు నివాసం (రైల్వే స్టేషన్ ఎదురు) 3️⃣ భూదేవి కాంప్లెక్స్ (అలిపిరి)
🙏 👍 ❤️ 😮 😂 157

Comments