Q News
Q News
June 16, 2025 at 07:03 AM
బ్రేకింగ్ న్యూస్ జనగణనపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం దేశంలో రెండు విడతల్లో జనగణన జనగణనతో పాటు కులగణనకు నిర్ణయం జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్‌లో 2026 అక్టోబర్ 1 నాటికి ముగియనున్న జనగణన 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తి కానున్న జనగణన

Comments