
Q News
June 16, 2025 at 10:17 AM
ములుగు జిల్లాలో గుడిసెలు తొలగించడానికి వచ్చిన అధికారులపై గిరిజనుల దాడి
ఏటూరునాగారం మండలం రోహీర్ బీట్ పరిధిలోని చల్పాక రహదారి వెంట అటవీ భూములలో గిరిజనులు వేసుకున్న గుడిసెలను జేసీబీ, డోజర్ వాహనాలతో తొలగిస్తున్న అటవీశాఖ, పోలీసు అధికారులు
కర్రలతో ఎదురు దాడి చేసి వాహనాలను తరిమిన గిరిజనులు
😡
1