Q News
Q News
June 16, 2025 at 01:35 PM
*పల్లెల నుండి అయినా, పట్నం నుండి అయినా ప్రజా దర్బార్ వైపే పేదల,సమస్య ఉన్న ప్రజల బాట!!!!!*🤝✊✊✊ *తెలంగాణ రాష్టంలో ఏ రాజకీయ నాయకుల దగ్గరికి పోయిన సమస్యలు వివరించడానికి సమయం దొరుకుతుందా? లేదా? అనే అయోమయంలో ఉంటాం కదా మనం!!!* *కానీ తీన్మార్ మల్లన్న గారి కార్యాలయానికి వచ్చిన ప్రజలతో మాత్రం మల్లన్న గారే స్వయంగా మాట్లాడి వాళ్ళ సమస్య విని వెంటనే పరిష్కార మార్గం చూపిస్తాడు!!!!!* *అందుకే ప్రజలు ఎంచుకున్న మార్గం Q న్యూస్, ప్రజల నమ్మకం దైర్యం తీన్మార్!* *ఎటువంటి పరిస్థితులలో అయినా మా వెన్నంటే ఉంటున్న మీకు (తీన్మార్ మల్లన్న గారికి) ప్రత్యేక ధన్యవాదములు 🙏✊* *#teenmar mallanna MLC*
❤️ 🙏 4

Comments