Guruvu.In  (TS)  👉 Join Now
Guruvu.In (TS) 👉 Join Now
June 13, 2025 at 03:06 PM
🚶 *బడి బాట కార్యక్రమం లో అవసరమయ్యే అన్ని రకాల ఫారం లు, పంప్లెట్ , స్లొగన్స్, మీ పాఠశాల పేరుతో నే ప్రింట్ తీసుకోవచ్చు. దీని కొరకు ఇక్కడ క్లిక్ చేయండి* http://b.guruvu.in/3tbJ91y 👉 *బడి బాట - లో ముందుగా అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి 5+ విద్యార్థులను గుర్తించాలి. విద్యార్థులను అడ్మిట్ చేసుకునే టప్పుడు అంగన్ వాడి కేంద్రం నుండి ధ్రువ పత్రం తీసుకోవాలి.* 1. పాంఫ్లెట్, 2. అంగన్ వాడి కేంద్రం నుండి ధ్రువ పత్రం, 3. 5+ విద్యార్థులను గుర్తించిన లిస్ట్, 4. రోజు వారీ రిపోర్ట్, 5. అంగన్వాడీ టీచర్స్ తో సమావేశం రెడీ మేడ్ ప్రో ఫార్మా, 6. అడ్మిషన్ ఫార్మ్, *ఈ క్రింద క్లిక్ చేసి ఈ ఫార్మ్ లు డౌన్ లోడ్ చేసుకోండి* https://b.guruvu.in/3IV9A3F #badi_baata, #slogans, #admission_form 🙏 *షేర్ చేసినందుకు ధన్యవాదాలు*

Comments