
TV9 Entertainment
June 14, 2025 at 02:31 PM
రేపు చంద్రబాబుతో సినీ ప్రముఖుల సమావేశం వాయిదా
పలువురు సినీ పెద్దలు అందుబాటులో లేకపోవడంతో వాయిదా
షూటింగ్‌ల బిజీ షెడ్యూల్ కారణంగా సమావేశం వాయిదా
సమావేశం వాయిదా పడిందన్న మంత్రి కందుల దుర్గేష్
❤️
😢
2