SRGEC
June 13, 2025 at 09:56 AM
*అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటన చాలా హృదయవిదారకమైనది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికులు, సిబ్బంది, మెడికల్ కాలేజీ విద్యార్థులకు బాధాతప్త హృదయంతో నివాళులు అర్పిస్తున్నాను. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను...🪔🥺🙇‍♂️🙇‍♂️*
Image from SRGEC: *అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటన చాలా హృదయవిదారకమైనది. ...
😢 🙏 ❤️ 30

Comments