తిరుమల సమాచారం LaxmiTeluguTech
తిరుమల సమాచారం LaxmiTeluguTech
June 20, 2025 at 01:29 AM
🙏 Om Namo Venkatesaya 🙏 19-06-2025 Total pilgrims - 70,226 Tonsures: 31,960 Hundi kanukalu : 4.30Cr Waiting Compartments… Outside line At ATGH Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens).... 18 H (SSD / DD)Time slot Sarvadarshan... 4 to 6 H Rs 300 Special Darshan Approx. Time... 3 to 4 H Tq. ------------ శ్రీవారి భక్తులకు గమనిక :- సర్వదర్శనానికి గంటల సమయం 12 పడుతుంది, అంటే అది SSDటోకెన్లు లేకుండా ఆల్రెడీ q లైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్ లో వెయిట్ చేస్తున్న వారికి 12 గంటలు అని. ప్రస్తుతం కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం వుంది సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు. ------------------------ తిరుమల తాజా సమాచారం కోసం మన తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:- 👉WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g 👉 Telegram group:- https://t.me/LaxmiTeluguTech 👉 Telegram Channel :- https://t.me/LaxmiTeluguTechChannel 👉Youtube Channel :-https://www.youtube.com/@LaxmiTeluguTech
Image from తిరుమల సమాచారం LaxmiTeluguTech: 🙏 Om Namo Venkatesaya 🙏  19-06-2025  Total pilgrims   - 70,226  Tons...
🙏 ❤️ 7

Comments