తిరుమల సమాచారం LaxmiTeluguTech
తిరుమల సమాచారం LaxmiTeluguTech
June 20, 2025 at 09:50 AM
SSD Tokens:- Tirupati & SrivariMettu ⚜ SrivariMettu:- శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ప్రతి రోజు సాయంత్రం 3.30 లేదా 4 గంటల నుండి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్స్ ఇస్తారు, అక్కడ తీసుకున్న టోకెన్ ని శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు వద్ద తప్పనిసరిగా స్కానింగ్ చేయించుకోవాలి.. 🔔 భూదేవి కాంప్లెక్స్ - అలిపిరి బస్టాండ్ దగ్గర 👉 (BHUDEVI COMPLEX) ------- ⚜ Tirupati:- తిరుపతిలో ప్రతి రోజు సాయంత్రం 3.30 లేదా 4 గంటల నుండి ఉచిత దర్శనం టోకెన్లు ఇస్తారు, ఇచ్చు ప్రదేశాలు 🔔 శ్రీనివాసం - RTCబస్టాండ్ దగ్గర 🔔 విష్ణు నివాసం -రైల్వే స్టేషన్ ఎదురుగా 🔔 భూదేవి కాంప్లెక్స్ - అలిపిరి దగ్గర 👉 (SRINIVASAM + VISHNUNIVASAM + BHUDEVI COMPLEX) --- SSD Tokens Status Updates👇 👉WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g 👉Telegram group:- https://t.me/LaxmiTeluguTech 👉Telegram Channel :- https://t.me/LaxmiTeluguTechChannel 👉Youtube Channel :-https://www.youtube.com/@LaxmiTeluguTech
Image from తిరుమల సమాచారం LaxmiTeluguTech: SSD Tokens:- Tirupati & SrivariMettu  ⚜ SrivariMettu:- శ్రీవారి మెట్టు...
👍 🙏 😄 5

Comments