![CHURCH OF LORD JESUS CHRIST [CLJC] ప్రభువైన యేసు క్రీస్తు సంఘము (ప్రయేక్రీస)](https://cdn1.wapeek.io/whatsapp/2025/02/27/09/church-of-lord-jesus-christ-cljc-prbhuvain-yeesu-kriistu-snghmu-pryeekriis-cover_3c6707ee60d95ac33a000aac30057226.webp)
CHURCH OF LORD JESUS CHRIST [CLJC] ప్రభువైన యేసు క్రీస్తు సంఘము (ప్రయేక్రీస)
May 25, 2025 at 01:22 AM
https://www.cljcfrank.org/
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సంఘస్థులకు వందనములు🙏. ముఖ్య ప్రకటన : ఈరోజు (25/05/2025) ఉద|| 10 గంటలకు గెత్సేమనే ప్రార్థన మందిరం {మౌలాలీ}లో "ఆదివారం ఆరాధన" జరుగును గనుక ప్రతి ఒక్కరూ సమయానికి రావలసినదిగా తెలియజేయుచున్నాము. మరియు ఆరాధన మన యూట్యూబ్ ఛానెల్లో ప్రసారం అవుతుంది. గనుక తప్పనిసరిగా వీక్షించండి.
![Image from CHURCH OF LORD JESUS CHRIST [CLJC] ప్రభువైన యేసు క్రీస్తు సంఘము (ప్రయేక్రీస): https://www.cljcfrank.org/ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామముల...](https://cdn2.wapeek.io/2025/06/19/15/httpswwwcljcfrankorg-mn-prbhuvunu-rksskuddain-yeesukriistu-naammuloo-snghsthulku-vndnmulu-mukhy-prkttn-iirooju-25052025-ud-10-gnttlku-getseemnee-praarthn-mndirn-maulaaliiloo-aadivaarn-aaraadhn-jrugunu_39dcf4660455dbdad745f9a31256c60b.webp)