ISR Defence
ISR Defence
June 13, 2025 at 02:45 AM
4km Jungle Running, (16:10m ) Complete Batch First వచ్చాను 😎😎, హర్యానా వాడు ఒకడు, నా best ఫ్రెండ్ విజయనగరం వాడిని, రన్నింగ్ గురించి, హేళన చేసాడు mawa😭, నన్ను తిట్టిన బరిస్తాను, కానీ నా స్నేహం, నా ఫ్రెండ్ ని ఏమైనా అంటే, ఒప్పుకొనేది లె, హర్యానా వాడు జీవితం లో గుర్తు పెట్టుకొంటాడు ఈ రోజు ని ..
Image from ISR Defence: 4km Jungle Running,  (16:10m ) Complete Batch First వచ్చాను 😎😎, హర్య...
❤️ 👍 💪 🫡 👏 🔥 😂 💥 🤝 81

Comments