Warangal District Congress Social media
                                
                            
                            
                    
                                
                                
                                June 19, 2025 at 08:04 AM
                               
                            
                        
                            యుద్ధ నౌక, తెలంగాణ ముద్దుబిడ్డ గద్దర్  గారి కూతురు వెన్నెల గారు అటవీ,పర్యావరణ,దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని హైదరాబాద్  జూబ్లీహిల్స్ లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథిగా విజయవంతంగా ముందుకు సాగుతున్న వెన్నెల గారికి మంత్రి కొండా సురేఖ అభినందనలు తెలిపారు.