M.S RAJU | TDP

3.4K subscribers

Verified Channel
M.S RAJU | TDP
June 19, 2025 at 04:57 PM
ఇటీవల జగన్ చేసిన పర్యటనలు... చూస్తే నేరగాళ్లకు అండగా ఉంటా... మీరు రెచ్చిపోయి నేరాలు చేయండి అని ప్రేరేపిస్తున్నట్టు ఉంది. ఐదేళ్లు చేసిన విధ్వంసం చాలదన్నట్టు... ఇప్పుడు పర్యటనలు పేరుతో సైకోలను నేరగాళ్ళను ప్రోత్సహిస్తున్నాడు. #bloodonyourhandsjagan #psychofekujagan #endofycp #andhrapradesh
Image from M.S RAJU | TDP: ఇటీవల జగన్ చేసిన పర్యటనలు... చూస్తే నేరగాళ్లకు అండగా ఉంటా... మీరు రెచ్...
👍 1

Comments