M.S RAJU | TDP

3.4K subscribers

Verified Channel
M.S RAJU | TDP
June 21, 2025 at 01:38 AM
తనువును, ఆత్మను, మనస్సును ఏకం చేసే మహాత్తర సాధనమే యోగా... ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేద్దాం.. ఆరోగ్యకరమైన జీవితానికి బాటలు వేద్దాం... అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు #yogandhra #internationalyogaday #mlamsraju #chandrababunaidu #andhrapradesh
Image from M.S RAJU | TDP: తనువును, ఆత్మను, మనస్సును ఏకం చేసే మహాత్తర సాధనమే యోగా... ప్రతిరోజు క్...
❤️ 3

Comments