
Mango News
June 21, 2025 at 05:51 AM
విశాఖలో యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించింది. యోగాలో సూరత్ నెలకొల్పిన రికార్డును అధిగమించింది. గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ రికార్డులకు సంబంధించిన ధృవపత్రాలు, జ్ఞాపికలను మంత్రులు మరియు అధికారులకు అందజేశారు.
#yogandhraworldrecord #yogandhra #internationalyogaday #naralokesh #pmmodi #chandrababu #pawankalyan #internationaldayofyoga #andhrapradesh #visakhapatnam #mangonews
