APPSC/ UPSC
June 17, 2025 at 02:01 PM
*చరిత్రలో ఈ రోజు జూన్ - 17*
(Telugu /English)
🔎సంఘటనలు🔍
🌸1775: ఆమెరికన్ రివల్యూషన్ వార్. బోస్టన్ బయట వున్న బంకర్ హిల్ ని, బ్రిటిష్ సైన్యం స్వాధీనం చేసుకుంది.
🌸1789: ఫ్రెంచి రివల్యూషన్. ఫ్రాన్స్ లోని మూడవ ఎస్టేట్ (సామాన్య జనం) తమంతట తామే, నేషనల్ అసెంబ్లీ గా ప్రకటించుకున్నారు.
🌸1885: స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గా పిలువబడే ప్రఖ్యాత శిల్పము ఈ రోజు న్యూయార్క్ ఓడరేవు ను చేరింది (ప్రెంచి దేశ ప్రజలు బహూకరించారు అమెరికన్లకు).
🌸1940: సోవియట్ యూనియన్ 3 బాల్టిక్ దేశాలను ( ఎస్తోనియా, లాట్వియా, లిథూనియా) ఆక్రమించింది.
🌸1944: ఐస్ లాండ్ దేశము డెన్మార్క్ నుండి విడివడి స్వతంత్ర దేశముగా అవతరించింది.
🌸1948: డగ్లస్ డి.సి-6 (యునైటెడ్ ఏర్ లైన్స్ ఫ్లైట్ 624), పెన్సిల్వేనియా లోని మౌంట్ కేమెల్ దగ్గర కూలి, అందులోని 43మంది మరణించారు.
🌸1963: దక్షిణ వియత్నాంలో బౌద్ధుల సమస్య.
🌸1972: రిఛర్డ్ నిక్సన్ పతనానికి దారితీసిన వాటర్ గేట్కుంభకోణం బయట పడటానిక్ కారకులైన 5గురు మనుషులను అరెస్ట్ చేసారు.
🌸1978: విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఏర్పడింది.
🌸1987: డస్కీ సీసైడ్ స్పారో జాతికి చెందిన ఆఖరి పక్షి మరణించటంతో, ఆ జాతి పూర్తిగా ఈ భూమి మీద నుంచి అంతరించింది.
🌸1991: సర్దార్ వల్లభ భాయ్ పటేల్, రాజీవ్ గాంధీ లకు భారతరత్న ను వారి మరణానంతరం భారత ప్రభుత్వం ఇచ్చింది.
🌸ఎల్ సాల్వడార్, గ్వాటెమాల దేశాలలో, ఈ రోజు, ఫాదర్స్ డేజరుపుకుంటారు.
🌸1994: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు అమెరికా లో ప్రారంభమయ్యాయి.
🌸2012: రామప్ప ఆలయం పరిరక్షణకు 10వేల దివ్వెల జాతర నిర్వహించారు.
🌼జననాలు🌼
💛1239: మొదటి ఎడ్వర్డ్, ఇంగ్లాండు రాజు (మ.1307).
💛1682: చార్లెస్-12, స్వీడన్ రాజు (మ.1718).
💛1913: తిరుమల రామచంద్ర, సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు, తెలుగుతో పాటు కన్నడ, తమిళ, సంస్కృత, ప్రాకృతాది భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్త (మ.1997).
💛1973: లియాండర్ పేస్, భారత టెన్నిస్ క్రీడాకారుడు .
💐మరణాలు💐
🍁1631: ముంతాజ్ మహల్, ప్రసవ సమయంలో మరణించింది. ఆమె జ్ఞాపకార్ధం, ఆవిడ భర్త, మొగల్ చక్రవర్తి షాజహాన్ 1, ముంతాజ్ మహల్ సమాధిగా తాజ్ మహల్ ని 20 సంవత్సరాలు కష్టపడి నిర్మింపచేసాడు.
🍁1858: ఝాన్సీ లక్ష్మీబాయి, భారత స్వాతంత్ర్య పోరాట యోధురాలు. (జ.1828)
🍁1946: చిలకమర్తి లక్ష్మీనరసింహం, ప్రసిద్ధ తెలుగు రచయిత. (జ.1867)
🇮🇳జాతీయ / దినాలు🇮🇳
👉 ప్రపంచ ఎడారి, కరవు వ్యతిరేక దినం
👉 జెమ్లా ఇంతిఫద డే (సహ్రావి ఆరబ్ డెమోక్రటిక్ రిపబ్లిక్)
👉 బంకర్ హిల్ డే (సఫోల్క్ కంట్రీ, మసాచుసెట్స్, అమెరికా)
🔎Events🔍
🌸1775: American Revolutionary War. Bunker Hill outside Boston was captured by the British Army.
🌸1789: French Revolution. The third estate in France (the common people) declared itself the National Assembly.
🌸1885: The famous sculpture known as the Statue of Liberty arrived at New York Harbor today (presented by the French to the Americans).
🌸1940: Soviet Union occupied 3 Baltic countries (Estonia, Latvia, Lithuania).
🌸1944: Iceland became an independent country after separating from Denmark.
🌸1948: Douglas DC-6 (United Airlines Flight 624) crashes near Mount Camel, Pennsylvania, killing 43 people.
🌸1963: Buddhist problem in South Vietnam.
🌸1972: 5 men arrested for involvement in Watergate scandal that led to Richard Nixon's downfall.
🌸1978: Visakhapatnam Urban Development Corporation (Vuda) was formed.
🌸1987: The Dusky Seaside Sparrow died when the last bird died, and the species became extinct.
🌸1991: Sardar Vallabhbhai Patel and Rajiv Gandhi were posthumously awarded the Bharat Ratna by the Government of India.
🌸In the countries of El Salvador and Guatemala, today, Fathers Day is celebrated.
🌸1994: The World Cup football tournament started in America.
🌸2012: A 10 thousand divvela fair was organized for the preservation of Ramappa temple.
🌼Births🌼
💛1239: Edward I, King of England (d. 1307).
💛1682: Charles-12, King of Sweden (d.1718).
💛1913: Tirumala Ramachandra, editor, writer, freedom fighter, polyglot proficient in Telugu, Kannada, Tamil, Sanskrit and Prakrit languages (d.1997).
💛1973: Leander Paes, Indian tennis player.
💐Deaths💐
🍁1631: Mumtaz Mahal, died in childbirth. In her memory, her husband, Mughal Emperor Shah Jahan I, spent 20 years building the Taj Mahal as Mumtaz Mahal's mausoleum.
🍁1858: Jhansi Lakshmibai, Indian freedom fighter. (b. 1828)
🍁1946: Chilakamarthi Lakshminarasimham, famous Telugu writer. (b.1867)
🇮🇳National / Days🇮🇳
👉 World Anti-Desert and Drought Day
👉 Jemla Intifada Day (Sahrawi Arab Democratic Republic)
👉 Bunker Hill Day (Suffolk Country, Massachusetts, USA)