APPSC/ UPSC
June 18, 2025 at 03:03 AM
*ఆంధ్రప్రదేశ్ :*
*రేపు DSC కీ విడుదల*
16,437 ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న డీఎస్సీ-2025 పరీక్షలకు సంబంధించిన పలు పేపర్ల కీ, రెస్పాన్స్ షీట్లను పాఠశాల విద్యాశాఖ బుధవారం విడుదల చేయనుంది.
TGT-నాన్ లాంగ్వేజ్, స్పెషల్ ఎడ్యుకేషన్, PGT, స్కూల్ అసిస్టెంట్ గణితం అన్ని మాధ్యమాల కీ, రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచనుంది.
అభ్యర్థులు ఈ ప్రాథమిక కీపై తగిన ఆధారాలతో డీఎస్సీ వెబ్‌సైట్👇 https://apdsc.apcfss.in/ ద్వారా ఈ నెల 24లోగా అభ్యంతరాలు తెలియజేయాలని సూచించింది.