Maddipati Venkata Raju - MLA
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                June 10, 2025 at 04:01 PM
                               
                            
                        
                            గోపాలపురం నియోజకవర్గం శాసనసభ్యలు వారి కార్యాలయం..
 
అందరికీ నమస్కారం. రేపు (11.06.2025) ఉదయం 10 గంటలకు గోపాలపురo మండలం జగన్నాధపురం గ్రామంలో రైతు సేవ కేంద్రం దగ్గర *ఏరువాక పౌర్ణమి* మరియు *80 శాతం రాయితీపై కిసాన్ డ్రోన్ పంపిణీ* కార్యక్రమంను గౌరవ శాసనసభ్యులు *శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారు మరియు జిల్లా కలెక్టర్* గారితో నిర్వహించబడును. 
కాబట్టి రైతు సోదరులు, కూటమి నాయకులు అందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యి విజయవంతం చేయవలసిందిగా  ఆహ్వానం పలుకుతున్నాను.
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            ❤
                                        
                                    
                                        
                                            🌹
                                        
                                    
                                    
                                        21