Maddipati Venkata Raju - MLA
Maddipati Venkata Raju - MLA
June 20, 2025 at 05:13 PM
ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో రేపు విశాఖ పట్టణంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమానికి పాల్గొనే వారికి వసతి మరియు భోజనం సదుపాయాల ఏర్పాట్లు స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ గారు, మాజీ శాసనసభ్యులు పీల గోవింద్ గారు మరియు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ గారితో కలిసి పరిశీలించడం జరిగింది.
Image from Maddipati Venkata Raju - MLA: ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో రేపు విశాఖ పట్టణంలో జరిగే యోగాంధ్ర కార్య...
❤️ 👍 🙏 16

Comments