Asianet News Telugu

Asianet News Telugu

74.4K subscribers

Verified Channel
Asianet News Telugu
Asianet News Telugu
June 1, 2025 at 03:34 PM
IPL Key Update: పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కానీ మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు వర్షం మొదలైంది. పూర్తి ఓవర్ల మ్యాచ్‌కి రాత్రి 9.30pm వరకు సమయం ఉంది. అది దాటి ఆలస్యం అయితే ఓవర్లు తగ్గుతాయి. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ జరగడానికి చివరి గడువు రాత్రి 11.56pm. మ్యాచ్ రద్దయితే, నేరుగా ఫైనల్‌కి వెళ్లేది పంజాబ్ కింగ్స్‌నే. ఒక్కమాటలో చెప్పాలంటే – వర్షం ఆగి, మ్యాచ్ ముందుగా ప్రారంభం అయితే ఓవర్లకు కోత ఉండదు. కానీ చివరికి ఆటే రద్దైతే పంజాబ్ కింగ్స్ ఫైనల్‌లోకి అడుగుపెడుతుంది. #pbksvsmi
👍 1

Comments