VeeraMallu 💥
VeeraMallu 💥
June 21, 2025 at 03:32 AM
సమాజంలోని అనేక వర్గాలను ఏకం చేయడం ద్వారా... ఒకటిన్నర నెలల కాలంలో... *యోగాంధ్ర* కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన *నారా లోకేష్* కు ప్రత్యేక అభినందనలు‌... తన కృషి... దేశ వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాల నిర్వహణలో ఒక నమూనాగా ఉంటుంది... *ప్రధాని నరేంద్ర మోడీ!!*

Comments