
Kakarla Suresh | TDP
June 19, 2025 at 07:24 AM
ఉదయగిరి శాసనసభ్యులు గౌ. శ్రీ కాకర్ల సురేష్ గారు మరియు పర్చూరు శాసనసభ్యులు గౌ. శ్రీ ఏలూరి సాంబశివరావు గార్లను, నర్రవాడలో జరుగుతున్న శ్రీ వెంగమాంబ తల్లి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గౌ. శ్రీ మాలేపాటి సుబ్బానాయుడు గారు మర్యాదపూర్వకంగా కలసిన సందర్భంగా సాన్నిహితంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మాతా సేవ, గ్రామ అభివృద్ధి మరియు సామాజిక కార్యక్రమాలపై నేతలు చర్చించారు.
#adminpost #kakarlasuresh #udayagirimla #vengamambabrahmotsavam #paruchurumla #malepatisubbanaidu #agroindustrieschairman

❤️
1