
Kakarla Suresh | TDP
June 19, 2025 at 04:16 PM
దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలసిన శ్రీ వేంగమాంబ పేరంటాల బ్రహ్మోత్సవాల్లో సర్వేపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో కలిసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించాం. తీర్థప్రసాదాలు స్వీకరించి, భక్తుల భావవేగాన్ని అనుభవించాం..
#srivengamamba #duttalur #narravada #kakarlasuresh #somireddychandramohanreddy #brahmotsavam2025