Kakarla Suresh | TDP

Kakarla Suresh | TDP

1.2K subscribers

Verified Channel
Kakarla Suresh | TDP
Kakarla Suresh | TDP
June 20, 2025 at 11:27 AM
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 21వ తేదీ జూన్ న విశాఖపట్నం వేదికగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారు విశిష్ట అతిధిగా, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 5 లక్షల మందితో భారీ స్థాయిలో జరగనున్న “యోగాంధ్ర” కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేద్దాం..! మన వారసత్వ సంపదను చాటుదాం.. #yogandhra #internationalyogaday #chandrababunaidu #andhrapradesh
Image from Kakarla Suresh | TDP: 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 21వ తేదీ జూన్ న విశాఖపట్నం వేద...
💐 2

Comments