Kakarla Suresh | TDP

Kakarla Suresh | TDP

1.2K subscribers

Verified Channel
Kakarla Suresh | TDP
Kakarla Suresh | TDP
June 20, 2025 at 01:28 PM
📍 ఉదయగిరి నియోజకవర్గంలో మూడుమండలాల టీడీపీ కమిటీలు ఎంపిక.!! ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన ఉదయగిరి, దుత్తలూరు, కొండాపురం మండలాల టీడీపీ మండల కమిటీలను వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఎంపిక చేయడం జరిగింది. పార్టీ పరిశీలకులు పుట్టం బ్రహ్మానంద రెడ్డి, కాకి ప్రసాదరావు, దొడ్డపనేని రాజా నాయుడు గారి ఆధ్వర్యంలో, నా అధ్యక్షతన, మండల కన్వీనర్లు మరియు నాయకుల సమక్షంలో కమిటీలను సమన్వయంగా రూపొందించాం. జిల్లాకు, రాష్ట్రానికి పంపిన తర్వాత అధిష్టానం ఆమోదంతో తుది జాబితా ప్రకటించబడుతుంది. పార్టీ నిర్మాణం మరింత బలపడే దిశగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు కూటమి విజయానికి తోడ్పాటుకలిగేలా ఉంటాయని విశ్వసిస్తున్నాం. #kakarlasuresh #udayagirimla #tdpleadership #mandalcommittees #udayagiriconstituency
Image from Kakarla Suresh | TDP: 📍 ఉదయగిరి నియోజకవర్గంలో మూడుమండలాల టీడీపీ కమిటీలు ఎంపిక.!!  ఉదయగిరి న...

Comments