Kakarla Suresh | TDP

Kakarla Suresh | TDP

1.2K subscribers

Verified Channel
Kakarla Suresh | TDP
Kakarla Suresh | TDP
June 20, 2025 at 04:52 PM
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ - ప్రజలకు భరోసా.!! ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన 42 మంది లబ్ధిదారులకు సుమారు రూ.50 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను, చిత్తూరు శాసనసభ్యులు శ్రీ గురజాల జగన్ మోహన్ గారితో కలిసి, వారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని ఆరోగ్య సంబంధిత అవసరాల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సహాయం, బాధిత కుటుంబాలకు కొత్త ఆశను, భరోసాను ఇస్తోంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరెన్నో కుటుంబాలకు ఈ నిధి ద్వారా అండగా నిలుస్తామని నమ్మకంగా చెప్పగలను. ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రభుత్వ సహాయాన్ని సకాలంలో అందించడం మా బాధ్యత. #cmrelieffund #publicwelfare #udayagiriconstituency #idhimanchiprabhutvam #kakarlasuresh #tdpforpeople
Image from Kakarla Suresh | TDP: సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ - ప్రజలకు భరోసా.!!  ఉదయగిరి నియోజకవర్గంలో...

Comments