
Kakarla Suresh | TDP
June 20, 2025 at 05:26 PM
పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారి తండ్రి కంచర్ల రామయ్య గారి మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశాను. గన్నవరం ఎమ్మెల్యే శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీ గురజాల జగన్ మోహన్ గారితో కలిసి వారి స్వగృహమైన కందుకూరులోకి వెళ్లి, స్వర్గీయ రామయ్య గారికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించాం.
ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారిని ఓదార్చి కుటుంబానికి ధైర్యాన్ని తెలియజేశాం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేశాను..
#kakarlasuresh #condolences #kancherlaramaiah
#respectandtribute #kancharlasrikanth
