Kakarla Suresh | TDP

Kakarla Suresh | TDP

1.2K subscribers

Verified Channel
Kakarla Suresh | TDP
Kakarla Suresh | TDP
June 21, 2025 at 09:48 AM
🧘‍♂️ అంతర్జాతీయ యోగా దినోత్సవం - ఉదయగిరి నియోజకవర్గం మొత్తాన్ని ఆకట్టుకున్న విశేష స్పందన! నిత్య జీవన విధానం – ఆరోగ్య సాధన యోగా! ఉదయగిరి నియోజకవర్గం వ్యాప్తంగా జరిగిన సుమారు 90,000 మందితో సామూహిక యోగా కార్యక్రమాలు విశేష విజయవంతం అయ్యాయి. వింజమూరు జడ్పీ పాఠశాల, మండల ప్రజాపరిషత్ కార్యాలయం, దుత్తలూరు మోడల్ హైస్కూల్ వంటి ముఖ్య ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో కలిసి యోగా సాధనలో పాల్గొన్నాను. యోగ అనేది శారీరక శక్తిని, మానసిక స్థైర్యాన్ని, ఆధ్యాత్మిక ప్రశాంతతను పెంపొందించే అత్యద్భుత సాధన అని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రేరణతో, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలు జరిగాయి. 👉 యోగా అంటే ఆసనాలే కాదు… జీవనాన్ని ప్రభావితం చేసే ఆత్మనూక్షణ సాధన. #internationalyogaday2025 #kakarlasuresh #udayagiriconstituency #yogaforwellbeing
Image from Kakarla Suresh | TDP: 🧘‍♂️ అంతర్జాతీయ యోగా దినోత్సవం - ఉదయగిరి నియోజకవర్గం మొత్తాన్ని ఆకట్ట...

Comments