CSC , J.R Communication'S
CSC , J.R Communication'S
May 24, 2025 at 11:55 AM
*నూతన రేషన్ కార్డుల మన మిత్ర సమచారం..*✍🏻 *నేటి నుండి లేదా సోమవారం నుండి వాట్సప్ యాప్ ద్వారా కూడ రేషన్ కార్డుల నూతన నమోదు, ఎవరినైన యాడ్ చేసుకునే వెసులుబాటు మరియు రేషన్ కార్డు నుండి విడిపోయి కొత్త కార్డు కొరకు కూడ ఆప్షన్ కూడ ఇస్తున్నారు...* *9552300009* ఈ నంబర్ కు వాట్సప్ లో హాయ్ మెసేజ్ చేసి ప్రతి అప్లికేషన్ అప్లై చేసుకోండి.
Image from CSC , J.R Communication'S: *నూతన రేషన్ కార్డుల మన మిత్ర సమచారం..*✍🏻 *నేటి నుండి లేదా సోమవారం నుం...

Comments