CSC , J.R Communication'S
CSC , J.R Communication'S
June 13, 2025 at 02:11 AM
అందరికి నమస్కారం:- తల్లికి వందనం పడ్డాయా లేదా తెలుసుకోవాలంటే? 1)తల్లి ఆధార్ నెంబర్ 2)ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ ఆధార్ కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్ కి otp వస్తుంది. ఆ తరువాత స్టేటస్ వస్తుంది చూసి చెప్పగలము.చెప్పగలము. Next:- ఆధార్ కి ఏ బ్యాంక్ లింక్ అయిందో ఆ బ్యాంక్ కి పడుతుంది 1)NPCI లింక్ INACTIVE గాని ఉంటే డబ్బులు పడవు. 2) అకౌంట్ కి బ్లాక్ ఐతే అకౌంట్ లో జమ కావు. NPCI సర్వీస్ :- ఆధార్ కి మొబైల్ లింక్ చేయబడును. SPOT మీకు ఏ బ్యాంక్ NPCI లింక్ అయిందో మేము చెప్పగలము. మీకు 2 బ్యాంక్ అకౌంట్స్ లు ఉంటే ఒక దానికి NPCI లింక్ అయింది అనుకుందాం. ఆ అకౌంట్ బ్లాక్ గాని INACTIVE గాని NPCI లింక్ లేకపోవడం గాని ఇల ప్రాబ్లెమ్ ఉంటే కేవలం 5 నిముషాలులో వేరే అకౌంట్ కి NPCI లింక్ SPOT లో చేయబడును. అడ్రస్ :- జే ఆర్ కమ్యూనికేషన్స్. వలపర్ల గ్రామం , మార్టూరు మండలం, బాపట్ల జిల్లా. CELL NO:- 8985565878
Image from CSC , J.R Communication'S: అందరికి నమస్కారం:-  తల్లికి వందనం పడ్డాయా లేదా తెలుసుకోవాలంటే?  1)తల్ల...

Comments