Harish Rao Thanneeru

6.6K subscribers

Verified Channel
Harish Rao Thanneeru
June 14, 2025 at 01:03 PM
*రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన కాంగ్రెస్..* *చారిత్రక ద్రోహానికి పాల్పడుతున్నది!* *తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా? చంద్రబాబు డైరక్షన్లో నడుస్తున్న ప్రభుత్వమా?* *కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు దూకుడును ఎందుకు అడ్డుకోలేకపోతున్నది?* *ఎందుకు చోద్యం చూస్తున్నది?* *- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు* 🔥
👍 🙏 ❤️ 7

Comments