Harish Rao Thanneeru
June 21, 2025 at 11:07 AM
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కే. జయశంకర్ సార్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు.

👍
🙏
❤️
5