News Info & Job Alerts
News Info & Job Alerts
June 19, 2025 at 03:31 AM
*MOST URGENT* *UDISE PLUS 2025-26* *Degrade అయిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీ యొక్క student module లాగిన్ లో మీ పాఠశాలలో లేని తరగతులలో విద్యార్ధులను వెంటనే left the school option ద్వారా dropout చేయించవలసినదిగా కోరడమైనది*. *progression finalize అయిననూ correction option ద్వారా వారిని dropout చేయవచ్చు* 1. స్టూడెంట్ module లాగిన్ 2025-26 2. student movement and progression 3. progression activity 4. progression summary section wise 5. select class 6. student ఎదురుగా ఉన్న correction ఆప్షన్ ద్వారా విద్యార్ధులను left the school ఆప్షన్ ద్వారా dropout చేయాలి ప్రధానోపాధ్యాయులు అందరూ మీ వద్ద లేని తరగతులలో ఏ ఒక్క విద్యార్ధి ఉండకూడదు.

Comments