
News Info & Job Alerts
June 19, 2025 at 05:55 AM
*జగన్ పర్యటనలో నిబంధనల ఉల్లంఘనపై వరుస కేసులు. అంబటి సహా మజీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు, కార్యకర్తలపై కేసులు. పోలీసు విధులకు ఆటంకం కలిగించి, దురుసుగా ప్రవర్తించారని అంబటిపై కేసు. కంటెపూడి దగ్గర బారికేడ్స్‌ను తోసేసిన అంబటి. ఈ కేసులో నాలుగు సెక్షన్ల కింద అంబటిపై కేసు నమోదు. అభ్యంతరకర ప్లకార్డులు ప్రదర్శించిన కార్యకర్తలపైనా కేసులు.