
News Info & Job Alerts
June 19, 2025 at 04:16 PM
*💥 REVISED-WG-MTS బదిలీలు-వాయిదా💥*
*బదిలీల సమాచారం:*
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లోని MTS ఉపాధ్యాయులు కు రేపు అనగా 20. 06.25 నాడు జరగవలసిన ట్రాన్స్ఫర్ manual కౌన్సిలింగ్ అనివార్య కారణాలు వలన వాయిదా వేయడమైనది.
మీకు తదుపరి తేదీ మరియు VENUE వివరాలు మరల తెలియజేయబడతాయి
⚡MEO లు మీ మండల పరిధిలో గల పై కేటగిరి ఉపాధ్యాయులందరికీ విషయాన్ని తప్పనిసరిగా తెలిసేటట్లు చూడవలసిందిగా ఆదేశించడం అయినది.
..జిల్లా విద్యాశాఖాధికారి,
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా,
ఏలూరు