News Info & Job Alerts
News Info & Job Alerts
June 20, 2025 at 03:58 AM
* అమెరికాకు రష్యా స్ట్రాంగ్‌ వార్నింగ్‌. ఇరాన్‌పై దాడికి దిగిబోతున్న అమెరికాకు రష్యా హెచ్చరిక. ఇరాన్‌పై యుద్ధానికి దిగడం అత్యంత ప్రమాదకరం. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంలో అమెరికా మిలటరీ జోక్యం చేసుకోవద్దు. తర్వాతి పరిణామాలు ఊహించని విధంగా ఉంటాయి. -రష్యా విదేశాంగ శాఖ.. NTV News

Comments