
RTV News Network
June 22, 2025 at 02:31 AM
ఇజ్రాయిల్‌కు సపోర్ట్‌గా అమెరికా ఇరాన్‌పై దాడులు చేసింది. గతంలో యెమెన్‌లోని హోతీలపై కూడా అమెరికా ఈ బీ- 2 స్పిరట్ బాంబర్లను ఉపయోగించింది. ఇప్పుడు భూమిలోపల ఉన్న ఆరాన్ అణుకేంద్రాలైన ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ లను ధ్వంసం చేయడానికి వాటినే వాడింది.
https://rtvlive.com/international/us-b-2-spirit-bombers-strike-three-iranian-nuclear-sites-9384687