
TTD Updates ™
June 18, 2025 at 03:56 AM
*Reminder ⏰:*
*ఆర్జిత సేవ - 2025 (లక్కీ డిప్)*
*2025, సెప్టెంబర్ నెల ఆర్జిత సేవలకు గానూ ఎలక్ట్రానిక్ DIP రిజిస్ట్రేషన్‌లు ఈరోజు ఉదయం 10:00 గంటల నుండి జూన్ 20 వ తేదీ ఉదయం 10:00 గంటల వరకు తెరవబడతాయి [DIP - లక్కీ డ్రా]*
నమోదు చేసుకోగల సేవలు:
👉 సుప్రభాతం
👉 తోమాల
👉 అర్చన
👉 అష్టదళ పాద పద్మారాధన
నమోదు లింక్:
https://ttdevasthanams.ap.gov.in
>> ఆన్‌లైన్ సేవలు >> సేవా ఎలక్ట్రానిక్ డిఐపి
🙏
👍
❤️
21