TTD Updates ™
TTD Updates ™
June 22, 2025 at 01:59 AM
*తిరుమల సమాచారం:* *22-06-2025* 🍁🍁🍁🍁🍁 👉🏻 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ . 👉🏻 ఉచిత దర్శనం కోసం *అన్ని కంపార్ట్మెంట్లు నిండి, బయట క్యూ లైన్ లో* వేచి ఉన్న భక్తులు . 👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు *24* గంటల సమయం పడుతుంది. 👉🏻 *300* రూ..శీఘ్రదర్శనంకు *3-4* గంటల సమయం పడుతుంది. 👉🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *4* నుండి *6* గంటల సమయం పడుతుంది. 👉🏻 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *90,087* 👉🏻 *41,891* మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 👉🏻 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం *4.30* కోట్లు . https://whatsapp.com/channel/0029VaAqKJvBPzjfTHD3nC0V *ఓం నమో వేంకటేశాయ* 🙏🍁🙏🏻
Image from TTD Updates ™: *తిరుమల సమాచారం:*          *22-06-2025*  🍁🍁🍁🍁🍁  👉🏻 తిరుమలలో కొన...
🙏 ❤️ 👍 💚 39

Comments