
TJR STUDIES
June 2, 2025 at 11:05 AM
TG TET 2025 పరీక్షలు జూన్ 15 నుండి
ఈసారి వదులు వద్దు TET
👉 ప్రిపరేషన్ పూర్తయిందా?
👉 ఉన్న తక్కువ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి? ఈ సమయంలో ఏమి చదవాలి రాపిడ్ రివిజన్ ఎలా చేయాలి?
👉 TET PAPER 1& 2 100 మార్కులు దాటించే అద్భుత రాపిడ్ రివిజన్ కార్యక్రమం ఈరోజు నుండి ప్రారంభం.
👉 గత రెండు దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో వేలాది మందిని ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన సీనియర్ ఫ్యాకల్టీ TJR సార్ ఆధ్వర్యంలో TET రివిజన్ కార్యక్రమాలు ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి ప్రారంభమవుతున్నాయి.. కావున టెట్ ప్రిపేర్ అభ్యర్థులు TJR STUDIES YOUTUBE ఛానల్లో ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
కేవలం 15 రోజుల సమయంలోనే మిమ్మల్ని టెట్లో గరిష్ట మార్కులు సాధించే అద్భుతమైనటువంటి కార్యక్రమం.... DON'T MISS
https://www.youtube.com/live/A0w2_S4NIQI?si=ouI9HdakuaC0dudX

👍
❤️
🙏
13