
Dc Telugu News And analysis
June 3, 2025 at 10:49 AM
సరదాగా క్రికెట్ ఆడేందుకు వెళ్ళారు.. ఎండవేడిమి తాళలేక నీళ్ళలో దిగారు.. లోతు అంచనా వేయకపోవడంతో నీటమునిగారు.. కుటుంబానికి ఆసరాగా ఉంటారనుకుంటే నిండా ఇరవై ఏళ్లు నిండకముందే విషాదం నింపివెళ్లారు.
పూర్తి వివరాలకు కింది లింకు క్లిక్ చేయండి 👇👇
Kamareddy”ఎదిగివచ్చిన కొడుకులు.. అర్థంతరంగా కన్నీళ్లు మిగిల్చి.. https://dctelugu.com/nijamsagar-youth-drowning-incident-kamareddy/
