HAREESH THE BEST ACADEMY
HAREESH THE BEST ACADEMY
June 22, 2025 at 06:46 AM
గ్లోబల్ ఎనర్జీ మానిటర్ (GEM)ప్రకారం వదిలేయబడిన (లేదా) మూసివేయబడిన బొగ్గు గనుల నుండి సౌర విద్యుత్ సామర్థ్యం పరంగా భారతదేశము నాలుగవ స్థానంలో నిలిచింది. అయితే తొలి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు ఏవి ?
👍 2

Comments