
ఓం నమో వేంకటేశాయ నమః (నేను నీకూ దాసోహం, నన్ను నీలో ఐఖ్యం చేసుకో తండ్రి)
June 21, 2025 at 03:20 PM
నేను కోరుకున్నది నెరవెరుస్తాడు. ఈ మూల విరాట్టుని చూస్తు, వెంగమాంబ మంగళ హారతి పాట పాడాలని. మన మనసు నిశ్వార్దంగా, నిష్కల్మషంగా ఉంటే శ్రీనివాసుడు ఏది అయినా నెరవెరుస్తాడు.
ఓం నమో వేంకటేశాయ నమః🙏🙏🙏