Thulasi Chandu
5.9K subscribers
About Thulasi Chandu
నమస్తే ఫ్రెండ్స్ ! నా పేరు తులసి చందు, నేనొక స్వతంత్ర జర్నలిస్టును. ఈ ఛానల్ ద్వారా నా వీడియోలే కాదు, ఎప్పటికప్పుడు విజ్ఞానదాయకమైన ఆర్టికల్స్.. నేను వీడియోల రూపంలో చెయ్యలేకపోయినవీ, నా ఆలోచనలు, అభిప్రాయాలు షేర్ చేసుకుంటాను. మత సామరస్యం, సైంటిఫిక్ టెంపర్ పెంచడానికీ, రాజ్యాంగ స్ఫూర్తిని వ్యాప్తి చెయ్యడానికీ వాట్సాప్ ఛానల్ మరో దగ్గరి మార్గం. Please join and turn on your notification button 💖
Similar Channels
Swipe to see more
Posts
https://www.youtube.com/live/ITAJTc3vDKQ?feature=shared
దేశంలో 76 శాతం మంది ప్రమాదంలో ఉన్నారు.. 25 ఏళ్లలోపు వయసు వాళ్లు 84 శాతం మంది యువత, పిల్లలు ప్రమాదంలో ఉన్నారు. ఈ సమస్యకు పరిష్కారం Sun, One and Only ultimate SUN.. It's a must-watch video, Watch and Share it with your parents and kids. https://youtu.be/C7-918kOrhs?feature=shared
https://youtu.be/f6mjPHeH7ec?feature=shared దేశంలో అత్యంత కష్టతరమైన రెస్క్యూ ఆపరేషన్ SLBCలో జరుగుతున్నదే.. ప్రపంచంలో ఇంత పెద్ద టన్నెల్ మరొకటి లేదు, కొనసాగించాలి, లేదా ఆపెయ్యాలి తప్ప మధ్యలో ఆపెయ్యలేని పరిస్థితులకు కారణాలను క్లిస్టల్ క్లియర్గా అర్థం చేయించే వీడియో ఇది. MUST WATCH
https://youtu.be/morkrVrh5tI?feature=shared మణిపూర్లో రాష్ట్రపతి పాలన వెనుక ఆ రాష్ట్రం పట్ల సానుభూతో, అక్కడ జాతుల మధ్య ఘర్షణలను శాంతి యుతంగా పరిష్కరించాలన్న ఉద్దేశం లేదు. అసలు భయం ఓటమి.. ఓటమి భయాన్ని వాయిదా వేసేందుకే ఈ రాష్ట్రపతి పాలన. A must watch video
https://youtu.be/ov_A8Gw_I0A?feature=shared *These are the facts about Bird Flu, Share this video widely*
అత్యంత బలమైన వ్యూహంలో భాగంగానే సెలెక్ట్ చేసుకొని చిలుకూరి బాలాజీ టెంపుల్ పూజారి పైన దాడి చేశారు. A must watch video 👇🏾 https://youtu.be/boDmaCUNm-8?feature=shared
https://youtu.be/lJlW6PxJUoM?si=gSHwNmrzN7i1fZEH
https://youtu.be/ToSENk9vKgE Must watch video 👆🏾
డేనియల్ మిమ్మల్ని ఆలోచింపజేయవచ్చు! watch 👇🏾 https://youtu.be/UNofRxTzC2Q?feature=shared
కులపిచ్చి క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన జబ్బు. నా కులమే గొప్ప అన్న భావన నా మతం గొప్ప అనేలాంటి ఉన్మాదమే. కులోన్మాదులు చేసే దుర్మార్గాలు పెరిగిపోతున్న కాలంలో కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న ఈ ప్రేమికులే రేపటి తరానికి ఆదర్శం. Watch: https://youtu.be/37HPISwPXAg?feature=shared