
Thulasi Chandu
January 31, 2025 at 03:30 AM
ప్రజాయుద్ధ నౌక గద్దరన్నకు జోహార్.. ఆయన జీవితం, ఉద్యమం భార్యా పిల్లలు జీవిత చరమాంకంలో కూడా కేసులతో పోరాటం, విమర్శలూ అన్నిటిగురించీ మనసు విప్పి చెప్పిన ఇంటర్వ్యూ ఇది. నాకు జీవితాంతం అపురూపమైన కాలం ఆయనతో గడిపిన ఆ కొన్ని గంటలు.
https://youtu.be/7xn0vYE81wY?feature=shared
❤️
👍
🙏
14