HT Telugu WhatsApp Channel

HT Telugu

27.4K subscribers

Verified Channel

About HT Telugu

హిందూస్తాన్ టైమ్స్ తెలుగు వాట్సాప్ ఛానెల్ ద్వారా ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తాజా వార్తలు, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, క్రికెట్ అప్‌డేట్స్ తెలుసుకోండి. https://telugu.hindustantimes.com

Similar Channels

Swipe to see more

Posts

HT Telugu
HT Telugu
3/1/2025, 11:33:56 AM

Prabhas: ప్రభాస్‍, ప్రశాంత్ వర్మ సినిమాకు హీరోయిన్ సెలెక్ట్.. ఎవరంటే! https://telugu.hindustantimes.com/entertainment/bhagyashri-borse-to-act-with-prabhas-in-prasanth-varma-film-121740823460332.html?utm_source=whatsapp&utm_medium=whatsappChannel

HT Telugu
HT Telugu
3/1/2025, 7:32:43 AM

ఓటీటీలోకి 16 రోజుల్లోనే ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ బాపు.. 8.5 ఐఎమ్‌డీబీ రేటింగ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే! https://telugu.hindustantimes.com/entertainment/baapu-ott-release-on-jiohotstar-officially-announced-by-platform-brahmaji-family-drama-movie-bapu-ott-streaming-date-121740811686279.html?utm_source=whatsapp&utm_medium=whatsappChannel

HT Telugu
HT Telugu
3/1/2025, 11:54:38 AM

ఓటీటీలో వీకెండ్‌కు మిస్ అవ్వకూడని బెస్ట్ 5 థ్రిల్లర్స్ ఇవే.. మీకు నచ్చిన జోనర్లలో స్ట్రీమింగ్! https://telugu.hindustantimes.com/photos/ott-releases-to-weekend-watch-web-series-in-telugu-like-dabba-cartel-ziddi-girls-suzhal-2-aashram-3-part-2-ott-streaming-121740827117282.html?utm_source=whatsapp&utm_medium=whatsappChannel

HT Telugu
HT Telugu
3/1/2025, 11:40:16 AM

వంద సార్లు చెప్పా అలా వాగొద్దని.. | Producer Naga Vamsi fires at Mad Movie Director | HT Telugu https://www.youtube.com/watch?v=m7Mhc53087A

HT Telugu
HT Telugu
3/1/2025, 6:28:24 AM

3 ఓటీటీల్లో హిస్టారికల్ బోల్డ్ మూవీ.. ప్రతి కొత్త అమ్మాయిని అనుభవించే రాజు.. 7.2 ఐఎమ్‌డీబీ రేటింగ్! https://telugu.hindustantimes.com/entertainment/rajkahini-ott-streaming-on-amazon-prime-jiohotstar-sun-nxt-3-platforms-in-bengal-historical-drama-about-begum-jaan-ott-121740809870544.html?utm_source=whatsapp&utm_medium=whatsappChannel

HT Telugu
HT Telugu
3/1/2025, 7:13:37 AM

కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ https://telugu.hindustantimes.com/telangana/teenmar-mallanna-suspended-from-congress-121740812630231.html?utm_source=whatsapp&utm_medium=whatsappChannel

👍 😂 😢 4
HT Telugu
HT Telugu
3/1/2025, 3:19:14 AM

ఓటీటీలోకి రెండ్రోజుల్లో వచ్చిన 24 సినిమాలు.. తెలుగులో 11.. చూసేందుకు స్పెషల్‌గా 9.. ఎక్కడెక్కడ అంటే? https://telugu.hindustantimes.com/entertainment/ott-movies-telugu-in-two-days-suzhal-2-ziddi-girls-aashram-3-kousalya-supraja-rama-ott-release-on-netflix-amazon-prime-121740796633177.html?utm_source=whatsapp&utm_medium=whatsappChannel

HT Telugu
HT Telugu
2/25/2025, 5:44:23 AM

> మహీంద్రా స్కార్పియో ఎన్ కార్బన్ ఎడిషన్ భారత మార్కెట్​లో లాంచ్ అయింది. దీని ధర రూ.19.19 లక్షల నుంచి రూ.24.89 లక్షల మధ్యలో ఉంటుంది. రెండూ ఎక్స్-షోరూమ్ ధరలు. ఇందులో కాస్మొటిక్స్​ తప్ప ఇంజిన్​ మార్పులు లేవు.

HT Telugu
HT Telugu
2/25/2025, 6:28:06 AM

> మారుతీ సుజుకీ సియాజ్​ సెడాన్​కి సంస్థ గుడ్​బై చెబుతోంది! నెక్సా ప్రీమియం రిటైల్ నెట్​వర్క్​ ద్వారా విక్రయించే ఈ సియాజ్​ ప్రొడక్షన్​ని 2025 మార్చ్​లో ఆపేయాలని, ఇప్పటికే ఉన్న యూనిట్స్​ని ఏ ఏడాది ఏప్రిల్​ నాటికి విక్రయించాలని సంస్థ ప్లాన్​ చేస్తోంది. హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా, ఫోక్స్​వ్యాగన్ విర్టస్ వంటి ప్రత్యర్థులతో పోటీ పడుతున్న ఈ సియాజ్​ని నిలిపివేయడంతో ఇండియాతో పాటు ప్రపంచ ఆటోమొబైల్​ ఇండస్ట్రీలో ఎస్​యూవీ, క్రాసోవర్​ మధ్యలో నలిగిపోతున్న సెడాన్​ పరిస్థితికి అద్దంపడుతోంది. మరీ ముఖ్యంగా నెక్సా​ రిటైల్​ చెయిన్​ ద్వారా తమ తొలి ఎలక్ట్రిక్​ వాహనం మారుతీ సుజుకీ ఈ విటారాని విక్రయించేందుకు ఓవైపు ప్లాన్​ చేస్తూనే, మరోవైపు సియాజ్​ని నిలిపివేయాలని సంస్థ నిర్ణయం తీసుకుంది.

HT Telugu
HT Telugu
2/25/2025, 5:28:06 AM

శ్రీ విష్ణు సామజవరగమన 2 మూవీపై నిర్మాత రాజేష్ దండా క్లారిటీ.. రవితేజ సినిమా అయ్యాకే అంటూ! https://telugu.hindustantimes.com/entertainment/sundeep-kishan-mazaka-producer-rajesh-danda-clarity-on-sree-vishnu-samajavaragamana-2-after-ravi-teja-movie-complete-121740455991866.html?utm_source=whatsapp&utm_medium=whatsappChannel

😮 1
Link copied to clipboard!