
Free Legal Aid ఉచిత న్యాయ సలహాలు సూచనలు K.VISHWANATH M.Sc, MA, B.Ed,LLB, Advocate
18.1K subscribers
About Free Legal Aid ఉచిత న్యాయ సలహాలు సూచనలు K.VISHWANATH M.Sc, MA, B.Ed,LLB, Advocate
"*From K.Vishwanath Advocate- MSc,MA,B.Ed,LLB* - Best Criminal, Property, NRI Divorce Lawyers in Telangana, Andhra Pradesh,Hyderabad, Adilabad, Nirmal and Manchiral. 'We fight to protect your rights, reputation, and freedom: We deal with anticipatory bail, bigamy, cheating, defamation,DV, DVC,cheque bounce, domestic violence,498-a,property disputes,property legal advice, apartment disputes,sale,verification, land lord tenant, apartment disputes, restitution, mutual, contested, divorce, NRI Divorce, annulment, maintenance, child custody, visitation rights, divorce advice, Legal advice, injunction, and legal opinion etc., across Telangana, Andhrapradesh, Hyderabad Adilabad, Nirmal, Manchiral,,Boath, Telangana, Andhra Pradesh, Maharashtra, India. We Provide Legal advice all over India." చట్టాలపై కనీస అవగాహన .. ఇందులో పోస్ట్ చేయబడిన సమాచారం మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ సమాచారం ఇంకా చాలా మందికి తెలియాలంటే మీ మిత్రులను ఈ గ్రూప్ లో add చేయండి. మీకు ఎటువంటి న్యాయ సలహా కైన WATSAPP MESSAGE చేయండి phone no.9603139387 *Follow watsapp channel* https://whatsapp.com/channel/0029Va4dTey0bIdulIwOiW2M
Similar Channels
Swipe to see more
Posts

*సరైన సమాధానం సెక్షన్ 97.* *IPC యొక్క సెక్షన్ 97 శరీరం మరియు ఆస్తి యొక్క వ్యక్తిగత రక్షణ హక్కుకు సంబంధించినది.* ***** *మీ* *K.Vishwanath M.Sc,MA,B.Ed, LLB* *Advocate* *Cell:9603139387* For free legal Aid Follow Watsapp Channel https://whatsapp.com/channel/0029Va4dTey0bIdulIwOiW2M ***** *IPC యొక్క ఈ సెక్షన్ ప్రకారం, మానవ శరీరం మరియు అతని ఆస్తిని ప్రభావితం చేసే ఏదైనా నేరం నుండి ప్రతి తన శరీరాన్ని మరియు మరొక వ్యక్తి యొక్క శరీరాన్ని రక్షించుకునే హక్కు ఉంటుంది.* *```~*అదనపు సమాచారం*~```* *సెక్షన్ 55: జీవిత ఖైదు శిక్షను మార్చడం.* *సెక్షన్ 64: జరిమానా చెల్లించనందుకు జైలు శిక్ష.* *సెక్షన్ 124: ఏదైనా చట్టబద్ధమైన అధికారాన్ని బలవంతం చేసే లేదా నిరోధించే ఉద్దేశంతో రాష్ట్రపతి, గవర్నర్ మొదలైనవారిపై దాడి చేయడం.* భారతదేశంలో, ప్రైవేట్ రక్షణ హక్కు అని పేర్కొనవచ్చు, ఒక వ్యక్తి తనను తాను మరియు అతని ఆస్తిని స్థిర లేదా చర్య ఆస్తి రక్షించుకునే హక్కు. ఇది ఇతర వ్యక్తి మరియు అతని ఆస్తి యొక్క రక్షణను కూడా కలిగి ఉంటుంది. వ్యక్తిగత రక్షణ హక్కు యొక్క అతి ముఖ్యమైన సూత్రాలలో ఒకటి, రక్షణలో ఉపయోగించే బలం, పరిస్థితులకి అవసరమైనంతగా మరియు సహేతుకంగా ఉండాలి. ***** *మీ* *K.Vishwanath M.Sc,MA,B.Ed, LLB* *Advocate* *Cell:9603139387* For free legal Aid Follow Watsapp Channel https://whatsapp.com/channel/0029Va4dTey0bIdulIwOiW2M ***** *🇮🇳 FREE FREE FREE 🇮🇳* *Follow India's No.1 Telugu Legal Updates Watsapp channel for FREE, without any subscription, limited period offer:-* For free legal Aid ఉచిత న్యాయ సలహాలు సూచనల కోసం ఈ Watsapp Channel Follow చేయండి https://whatsapp.com/channel/0029Va4dTey0bIdulIwOiW2M

*IPCలోని ఏ సెక్షన్ "మానవ శరీరం మరియు అతని ఆస్తిని ప్రభావితం చేసే ఏదైనా నేరం నుండి ఒక వ్యక్తి తన శరీరాన్ని మరియు మరొక వ్యక్తి యొక్క శరీరాన్ని రక్షించడానికి" అనుమతిస్తుంది?* *A) సెక్షన్ 55* *B)సెక్షన్ 124* *C) సెక్షన్ 97* *D) సెక్షన్ 64*

*Marriage of a Muslim woman with a non- Muslim shall be*

> 🔴 (Advanced Topics) *Q. What is the value of 2³ × 5²?* A) 20😂 B) 40🥲 C) 100❤️ D) 200👍

*64 🙏* *65 👍* *72 ❤️* *80 🥰* *Answer With Emoji's ✓*


*ఆస్తి కోసం తోడబుట్టిన వారితో కొట్లాడి ఏం సాధిస్తారు*??? ***** *మీ* *K.Vishwanath M.Sc,MA,B.Ed, LLB* *Advocate* *Cell:9603139387* For free legal Aid Follow Watsapp Channel https://whatsapp.com/channel/0029Va4dTey0bIdulIwOiW2M ***** *తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు* తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత వరకు పిల్లలు ఆస్తిలో వాటా కోరకుండా ఉండే చట్టం తెస్తే బాగుంటుంది.44 గజాల స్థలం కోసం కోర్టు మెట్లు ఎక్కిన కుటుంబం, విచారణ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు 264 గజాల స్థలం కోసం హైకోర్టులో పిటిషన్ వేసిన ఆరుగురు కుటుంబసభ్యులు (తల్లిదండ్రులతో కలిపి) విచారణ సమయంలో ఒక్కో మనిషికి 44 గజాల స్థలం వస్తుందని, ఆ స్థలంలో ఇల్లు కూడా కట్టుకోలేరు కదా అని ప్రశ్నించిన జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి.మాకు అధికారం ఉండుంటే తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత వరకు పిల్లలు ఆస్తిలో వాటా అడగకుండా చట్టం తెచ్చే వాళ్లమని అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు. ***** *🇮🇳 FREE FREE FREE 🇮🇳* *Follow India's No.1 Telugu Legal Updates Watsapp channel for FREE, without any subscription, limited period offer:-* For free legal Aid ఉచిత న్యాయ సలహాలు సూచనల కోసం ఈ Watsapp Channel Follow చేయండి https://whatsapp.com/channel/0029Va4dTey0bIdulIwOiW2M

*354 B IPC ఇప్పుడు 76BNS గా మార్చబడింది* *76 BNS ప్రజా ఎవరైనా* *ఒక పురుషుడు ఈ క్రింది చర్యలలో దేనినైనా చేస్తే* ***** *మీ* *K.Vishwanath M.Sc,MA,B.Ed, LLB* *Advocate* *Cell:9603139387* For free legal Aid Follow Watsapp Channel https://whatsapp.com/channel/0029Va4dTey0bIdulIwOiW2M ***** *(i) శారీరక సంబంధం మరియు అవాంఛనీయమైన మరియు స్పష్టమైన లైంగిక చర్యలతో కూడిన చర్యలు; లేదా* *(ii) లైంగిక ప్రయోజనాల కోసం డిమాండ్ చేయడం లేదా అభ్యర్థించడం; లేదా* *(iii) స్త్రీ ఇష్టానికి వ్యతిరేకంగా అశ్లీల చిత్రాలను చూపించడం; లేదా* *(iv) లైంగికంగా రంగు* *పులుముకునే వ్యాఖ్యలు చేయడం,* *లైంగిక వేధింపుల నేరానికి పాల్పడతాయి.* *శిక్ష :- నేరం రుజు అయితే, 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు.* ***** *మీ* *K.Vishwanath M.Sc,MA,B.Ed, LLB* *Advocate* *Cell:9603139387* For free legal Aid Follow Watsapp Channel https://whatsapp.com/channel/0029Va4dTey0bIdulIwOiW2M ***** *🇮🇳 FREE FREE FREE 🇮🇳* *Follow India's No.1 Telugu Legal Updates Watsapp channel for FREE, without any subscription, limited period offer:-* For free legal Aid ఉచిత న్యాయ సలహాలు సూచనల కోసం ఈ Watsapp Channel Follow చేయండి https://whatsapp.com/channel/0029Va4dTey0bIdulIwOiW2M

*Q.) When was 'Jana Gana Mana' declared as the national anthem of India?* *Q.) జన గణ మన' ను భారత జాతీయ గీతంగా ఎప్పుడు ప్రకటించారు?* *Q.) 'जन-गण-मन' को भारत का राष्ट्रगान कब घोषित किया गया था?* *(A) 1950* 👍 *(B) 1947* ❤️ *(C) 1952* 😮 *(D) 1962* 🙏 *👉 Answer With Emojis ✅*

*భారతీయ శిక్షాస్మృతిలోని ______సెక్షన్ దిగ్బంధం నియమానికి అవిధేయతతో వ్యవహరిస్తుంది.?*

*డెత్ సర్టిఫికెట్:* ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తి అప్పటివరకు తాను నివసించిన అధికారిక నివాసం నుంచి ఒక కాలనీ లోని తన స్వంత ఇంటిలోకి మారాడు. తాను పెద్ద ఉద్యోగస్టుడినని అహంభావం మెండుగా ఉన్నవాడు. ప్రతిరోజూ ఆ కాలనీ లో ఉన్న పార్క్ లో సాయంత్రపు నడకకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు కనీసం వారివంక చూసేవాడు కూడా కాదు. వారంతా తన స్థాయికి తగినవారు కాదనే భావన అతడికి ఉండేది. ఒకరోజు అతడు పార్క్ లోని బెంచ్ పై కూర్చుని ఉండగా మరో వృద్ధుడు వ్యక్తి వచ్చి పక్కన కూర్చుని సంభాషణ ప్రారంభించాడు. ఈ వ్యక్తి మాత్రం ఎదుటివ్యక్తి చెప్పే మాటలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా తాను నిర్వర్తించిన ఉద్యోగం, తన హోదా, గొప్పతనం గురించి మాత్రమే చెప్పేవాడు. తన వంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతిలేక స్వంత ఇల్లు ఉన్నందుకు తప్పక ఈ కాలనీ ఉంటున్నట్లు చెప్పుకున్నాడు. కొన్ని రోజుల పాటు ఇలా కొనసాగింది. ఆ ముసలాయన మాత్రం ఓపిగ్గా వినేవాడు. ఒక రోజు ఆ వృద్ధుడు నోరు విప్పాడు... “చూడు నాయనా! విద్యుత్ బల్బులు వెలుగుతున్నంత వరకే వాటికి విలువ, అవి మాడిపోయిన తరువాత అన్నీ ఒకటే. వాటి రూపం, అవి అందించిన వెలుగులు అన్నీ మరుగున పడిపోతాయి. నేను ఈ కాలనీలో ఐదు సంవత్సరాల నుండి నివస్తున్నాను, నేను రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా సేవలు అందించానని ఈ కాలనీలో ఎప్పటిదాకా ఎవ్వరికీ చెప్పలేదు. అంతే .. ఆ అహంభావి మొహంలో రంగులు మారాయి. ఆ పెద్ద మనిషి కొనసాగించాడు. "నీకు కుడి పక్కన దూరంగా కూర్చుని ఉన్న ఆ వర్మ గారు భారత రైల్వేలో జనరల్ మేనేజర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్న రావు గారు ఆర్మీలో లెఫ్ట్ నెంట్ జనరల్ గా ఉద్యోగ విరమణ చేశారు. ఆ మూలగా తెల్లటి బట్టల్లో ఉన్న శివ గారు ఇస్రో ఛైర్మన్ గా సేవలు అందించారు. ఈ విషయం ఆయన ఎవరితోనూ చెప్పుకోలేదు. నాకు తెలిసిన విషయం నీకు చెబుతున్నాను" "మాడిపోయిన బల్బ్ లు అన్నీ ఒకే కోవకు చెందినవని ముందే చెప్పాను కదా. జీరో, 10, 20, 40, 60,100 వాట్ల ఏ బల్బ్ అయినా అవి వెలుగుతున్నంత వరకే వాటి ప్రత్యేక విలువ. ఫ్యూజ్ పోయి మాడిపోయిన తరువాత వాటికి చెందిన వాట్, అవి విరజిమ్మిన వెలుగులకు విలువ ఉండదు. అవి మామూలు బల్బ్, ట్యూబు లైట్, లెడ్, సి. ఎఫ్. ఎల్., హలోజెన్, డెకోరేటివ్ బల్బ్.. ఏది అయినా ఒకే చెత్తబుట్టలో విసిరేస్తాం. అందుకే నీతో సహా మనమందరము మాడిపోయిన బల్బులమే. ఉదయిస్తున్న సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడు ఒకేలా అందంగా ఉంటారు. అయితే ఉదయిస్తున్న సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తారు, పూజలు చేస్తారు. అస్తమిస్తున్న సూర్యుడికి చేయరు కదా! ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి. మనం చేస్తున్న, ఉద్యోగం, హోదా శాశ్వతం కాదని తెలుసుకోవాలి. వాటికి విలువ ఇచ్చి అవే జీవితం అనుకుంటే.. ఏదో ఒక రోజు అవి మనలను వదలి పోతాయనే వాస్తవాన్ని గుర్తించాలి. చదరంగం ఆటలో రాజు, మంత్రి.. వాటి విలువలు ఆ బోర్డు పై ఉన్నంత వరకే.. ఆట ముగిసిన తరువాత అన్నింటినీ ఒకే డబ్బా లో వేసి పెడతాము. ఈ రోజు నేను సంతోషంగా ఉన్నానని భావించు, ముందు ముందు కూడా సంతోషంగా ఉండాలని ఆశించు.. మన జీవితంలో ఎన్ని సర్టిఫికట్లు పొందినా.. చివరికి అందరూ సాధించే సర్టిఫికెట్ ఒకటే.. అదే డెత్ సర్టిఫికేట్. --------- *గౌ.శ్రీ. జస్టిస్ ఎన్.వి.రమణ* సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి...
